Mahalakshmi scheme providing free travel in RTC buses to women hit the Hyderabad metro trains | తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే . ఈ పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తుంది. దీంతో ఇప్పుడు బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం హైదరాబాద్ మెట్రో రైళ్లపై పడుతుంది.

#CMRevanthReddy
#FreeBusTravel
#Congress6GuaranteeSchemes
#Womens
#Telangana
#tsrtc
#metro
~PR.40~ED.232~